మేము స్థిరంగా వృద్ధి చెందుతు 2008 నుండి మరింత జనాదరణ
పొందుతున్నాము.

స్వాగతం

మనతోటకి స్వాగతం. మా వద్ద లభించె ప్రతి ఉత్పత్తి పూర్తి నాణ్యతను కలిగిఉంటుంది, మేము కేవలం నమ్మకమైన సరఫరాదారులతో మాత్రమే పని చేస్తాము, తద్వారా మీరు నాణ్యతమైన ఉత్పత్తులను మాత్రమే మనతోట నుండి అందుకుంటారు. మనతోట ఉత్పత్తి మీ ప్రతి వంటలొ మంచి రుచిని అందిస్తుంది. సరసమైన ధరలలో నాణ్యతమైన అత్యుత్తమైన ఉత్పత్తులను మనతోట.కం లొ పొందండి. మీరు ఎక్కడ ఉన్నారు అనే దానితో సంబంధం లేకుండా రవాణా చేస్తాము. అధిక నాణ్యతతో మరియు అసాధారణమైన కస్టమర్ సేవలను మనతోట మీకు అందిస్తున్నాము.

మాకు కాల్ చేయండి:
+91 9553282288
చిరునామా:
డొ. నం. 127/4, సర్వె. నం. 333/2
అచ్చంపేట జంక్షన్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్.
మమ్మల్ని అనుసరించు: